: గుంటూరులో కామాంధుల దుశ్చర్య
గుంటూరు జిల్లా ఎడ్లపాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేస్తుండగా వీడియో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే దానిని ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. ఆమెపై లైంగిక వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు బంధువుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.