: 'కింగ్స్' తో సమరానికి 'సన్ రైజర్స్' సై


వరుస విజయాలతో ఊపుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో గెలుపు సాధించేందుకు తహతహలాడుతోంది. నేడు స్వంత గడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ కు సై అంటోంది. ఈ పోరుకు హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక. కాగా, పంజాబ్ సారథి ఆడమ్ గిల్ క్రిస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరికాసేపట్లో మ్యాచ్ మొదలవనుంది.

  • Loading...

More Telugu News