: చైనా, కొరియా దేశాలకు మోదీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు


నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా దేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. "చైనీస్ కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా శుభాకాంక్షలు. శాంతి, సంతోషం, శ్రేయస్సుతో మీ జీవితాలను రాబోయే సంవత్సరం ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నా" అని ప్రధాని ట్వీట్ చేశారు. అటు వియత్నాం, మంగోలియా దేశాల ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతూ మోదీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News