: మరో రెండు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు


స్కాట్లాండ్ తో గ్రూప్ మ్యాచ్ లో కివీస్ విజయం దిశగా పయనిస్తోంది. 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... న్యూజిలాండ్ 21 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. 38 పరుగులు చేసిన విలియమ్సన్ నాలుగో వికెట్ రూపంలో వెనుదిరగ్గా, కాసేపటికే గ్రాంట్ ఇలియట్ (29) అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోరే ఆండర్సన్ (3 బ్యాటింగ్), రాంచీ (0 బ్యాటింగ్) ఉన్నారు. కివీస్ జట్టు విజయానికి 29 ఓవర్లలో 26 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లున్నాయి. ఈ మ్యాచ్ కు డ్యునెడిన్ వేదిక.

  • Loading...

More Telugu News