: 200 దాటిన భారత్ స్కోర్
పాకిస్తాన్ తో జరుగుతున్న క్రికెట్ పోటీలో 37వ ఓవర్ ఒకటవ బంతికి భారత స్కోర్ 200 పరుగుల మైలురాయిని అధిగమించింది. ఈ బంతిని ఎదుర్కొన్న రైనా ఫోర్ కొట్టాడు. ప్రస్తుతం కోహ్లీ 105 బంతుల్లో 87 పరుగులు, రైనా 27 బంతుల్లో 27 పరుగులు చేయగా, ఇండియా స్కోర్ 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 206 పరుగులు.