: తెలంగాణ వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం


తెలంగాణలో బలం పెంచుకోవాలని యత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని నేడు కార్యకర్తలకు అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ కమిటీ కార్యాలయాన్ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈ ఉదయం ప్రారంభించారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద గల పార్టీ కేంద్ర కార్యాలయంలోని రెండో అంతస్తులో తెలంగాణ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News