: కాంగ్రెస్ ఎన్నడో చచ్చిపోయింది... జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్య


అనంతపురం ఎంపీ జే.సీ.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ ఎన్నడో చచ్చిపోయిందని అన్నారు. కాంగ్రెస్ కోసం పని చేసే నాయకుడు ఎవ్వరూ లేరని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. నేటి ఉదయం తిరుమలలో వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంపై జేసీ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News