: తడబడుతున్న దక్షిణాఫ్రికా... మొసలి డ్యాన్స్ చేసిన పన్యగరా... 10 ఓవర్లలో 28/2


అంత బలంగా లేని జింబాబ్వే జట్టు ఆటగాళ్ళు దక్షిణాఫ్రికాను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రపంచకప్ వన్డేలో 11 పరుగులు చేసిన ఆమ్లాను పన్యగరా బౌల్డ్ చేశాడు. వికెట్ తీసిన అనంతరం పన్యగరా తనదైన శైలిలో నేలపై పడుకొని మొసలి డ్యాన్స్ చేశాడు. అంతకుముందు 7 పరుగులు చేసిన డికాక్‌ను చతారా ఔట్ చేశాడు. 10 ఓవర్లు ముగియక ముందే సఫారీ జట్టు రెండు వికెట్లు కోల్పోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News