: నాగార్జున సాగర్ దగ్గర ఉద్రిక్తత...మోహరించిన ఏపీ, తెలంగాణ పోలీసులు


కృష్ణా జలాల వివాదం ముదురుతోంది. నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు డ్యాం వద్దకు వెళ్లారు. దీంతో వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఆంధ్రప్రదేశ్ అధికారులు వారిని నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దీంతో వివాదం ముదురుతోంది.

  • Loading...

More Telugu News