: లఖ్వీకి బెయిల్ నిరాకరించిన పాక్ న్యాయస్థానం
ముంబై పేలుళ్ల సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లఖ్వీకి పాకిస్థాన్ న్యాయస్థానం ఈ రోజు బెయిల్ నిరాకరించింది. ఆరున్నర సంవత్సరాల క్రితం లఖ్వీపై ఓ కిడ్నాప్ కేసు నమోదైంది. కేసులో లఖ్వీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా పాకిస్థాన్ న్యాయస్థానం తిరస్కరించింది. మరొకొద్ది రోజులు జైలులోనే ఉండాలని లఖ్వీకి న్యాయస్థానం సూచించింది.