: శ్రీకాకుళం ఆర్మీ నియామక ర్యాలీలో తోపులాట


శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆర్మీ నియామక ర్యాలీలో తోపులాట చోటు చేసుకుంది. విశాఖపట్నం ఆర్మీ నియామక కార్యాలయం ఆధ్వర్యంలో ఈ ఉదయం 11 గంటల నుంచి నిర్వహించిన ఈ ర్యాలీకి ఆరు జిల్లాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. భారీగా అభ్యర్థులు రావడంతో తోపులాట జరగగా, నిలువరించేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు.

  • Loading...

More Telugu News