: 2007లోనే రిటైర్ అవ్వాలనుకున్నా: సచిన్


2007 లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ తీవ్ర మనోవేదన కలిగించిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గతాన్ని గుర్తు చేసుకుంటూ, లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం బాధ కలిగించిందని అన్నాడు. అప్పుడే తాను రిటైర్ అవ్వాలని భావించానని ఆయన పేర్కొన్నారు. అయితే మరికొంత కాలం క్రికెట్ ఆడాలని తన అన్న సూచించడంతో 2011వరకు కొనసాగానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News