: ఈ నెల 21 నుంచి తెలంగాణలో కరెంటు కోతలు


తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 21 నుంచి కరెంట్ కోతలు విధించాలని టీఎస్ఎస్ పీడీసీఎల్ నిర్ణయించింది. రోజుకు 4 గంటల చొప్పున విద్యుత్ కోత విధించనున్నట్టు తెలంగాణ అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ కరెంట్ కోతలు ఉంటాయని టీఎస్ఎస్ పీడీసీఎల్ అధికారులు వివరించారు. గతేడాది కూడా తెలంగాణలో భారీగా విద్యుత్ కోతలు విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News