: మోడీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దు


గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలో ఉన్న కతారియా గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నిర్మించిన మందిరం, విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దైంది. తనకు విగ్రహం ఏర్పాటు చేయడంపై ఆవేదన చెందానంటూ మోదీ ఈరోజు ట్వీట్ చేశారు. దాంతో ఈ నెల 15న జరగబోయే కార్యక్రమాన్ని ఆపివేయాలని గుడి నిర్మాణానికి కారణమైన వ్యక్తి రమేష్ ఉన్ దాడ్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో విగ్రహాన్ని కప్పివేశారు. ఇక 'భారత్ మాత' ఆలయం నిర్మిస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News