: అస్సాం ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాం: ఆప్


ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగినట్టు కనబడుతోంది. ఢిల్లీ స్పూర్తితో అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు 2016లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించేందుకు బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేసి, విజయం సాధించి, తద్వారా దేశవ్యాప్తంగా తమ విస్తరణ జరపాలని ఆప్ భారీ ప్రణాళికలు వేసుకున్నట్టు కనపడుతోంది.

  • Loading...

More Telugu News