: ఎక్కడ పుట్టావన్నది ముఖ్యం కాదు... నిరూపించావ్!: గ్రామీ విజేత కేజ్ కు రహమాన్ అభినందన


ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు గెలుచుకున్న భారత సంగీతకారుడు రికీ కేజ్ కు అపురూపమైన ప్రశంస దక్కింది. భారత్ గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్.... కేజ్ ను అభినందించారు. ఎక్కడ పుట్టావన్నది ముఖ్యం కాదని, సంగీత రంగం దేనికీ తీసిపోనిదని నిరూపించావని ప్రశంసించారు. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. రహమాన్ కూడా గతంలో గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News