: యుద్ధ ట్యాంకులతో రష్యా సైనికులు మా దేశంలోకి చొరబడ్డారు: ఉక్రెయిన్


రష్యా సైనికులు యుద్ధట్యాంకులతో తమ దేశంలోకి ప్రవేశించారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దాదాపు 1500 మంది రష్యా సైనికులు అధునాతన ఆయుధాలు, యుద్ధసామగ్రితో తమదేశ సరిహద్దుల్లోకి ప్రవేశించారని ఉక్రెయిన్ ఓ ప్రకటన జారీ చేసింది. పెట్రోలు ట్యాంకర్లు, ట్రక్కులు, కార్లతో కలుపుకుని రష్యాకు చెందిన 170 వాహనాలు తమ సరిహద్దుల్లో ప్రవేశించాయని ఆ ప్రకటనలో తెలిపాయి. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారులకు రష్యా సహాయసహకారాలు అందిస్తోందని ఆ దేశం చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News