: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చారిత్రక విజయం... 42 స్థానాల్లో గెలుపు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 42 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన సంఖ్యను దాటేసింది. ఇంకా 25 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించి సైలెంట్ అయిపోయింది. అటు కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్, బీజేపీలను ఆప్ మట్టి కరిపించగా, బీజేపీను సింగిల్ డిజిట్ కే పరిమితం చేసింది.

  • Loading...

More Telugu News