: మరో వికెట్ పడింది... ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి లవ్లీ రాజీనామా


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటరు రిక్తహస్తం చూపాడు! సీట్లు గెలవడం సంగతి అటుంచితే, కనీసం ఆధిక్యం కూడా కరవైంది ఆ జాతీయ పార్టీకి. ఈ నేపథ్యంలో, రాజీనామా పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అర్విందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News