: మురుగు నీరు తీయడం లేదని హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసిన ఉపాధ్యాయుడు


పాఠశాల చుట్టూ నిలిచిపోయిన మురుగునీటి సమస్యపై ఓ ఉపాధ్యాయుడు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం భాగ్యనగర్ ప్రభుత్వ పాఠశాల చుట్టూ నిలిచిపోయిన మురుగునీరు సమస్యలను అధికారులు పట్టించుకోలేదని ఉపాధ్యాయుడు న్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖకు స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని జిల్లా న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News