: సునంద హత్య కేసులో శశిథరూర్ కు మరోసారి సమన్లు


సునంద పుష్కర్ హత్యకేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు పంపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సునంద పుష్కర్ కుమారుడు శివ్ మీనన్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో థరూర్ ను మరోసారి త్వరలోనే ప్రశ్నించే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాగా, సునంద పుష్కర్ గతేడాది జనవరిలో ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News