: ఫాస్ట్ పథకంపై విచారణను రెండు వారాలు వాయిదా వేసిన హైకోర్టు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫాస్ట్ పథకంపై విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఈ రోజు కేసు విచారణ సమయంలో, ఇంతవరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని అడ్వొకేట్ జనరల్ ను కోర్టు ప్రశ్నించింది. ఈ పథకంపై పునరాలోచిస్తున్నామని ప్రభుత్వం తెలపగా... వివరణ దాఖలు చేసేందుకు రెండు వారాలపాటు గడువు ఇస్తూ, విచారణను కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News