: వాహన రిజిస్ట్రేషన్లలో ఆధార్ అనుసంధానం చేస్తాం: మంత్రి శిద్ధా


వాహన రిజిస్ట్రేషన్లలో ఆధార్ సంఖ్య అనుసంధానం చేస్తామని ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. దీనివల్ల వాహనాలకు భద్రత ఉంటుందని చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని దశలవారీగా బలోపేతం చేస్తామని, త్వరలో ఆర్టీసీకి 600 కొత్త బస్సులు రాబోతున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రైవేటు ఆపరేటర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

  • Loading...

More Telugu News