: గత ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం: జైట్లీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో భాగంగా అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని అన్నారు. గతవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన రాయితీలు కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల కంటే ఎక్కువే చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News