: 6 పాలిటెక్నిక్ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేసిన టీఎస్ ప్రభుత్వం


తెలంగాణలో కొత్తగా 6 పాలిటెక్నిక్ భవనాలను నిర్మించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భవన నిర్మాణాలు పూర్తి కావచ్చని సమాచారం. నాబార్డ్ సహాయంతో టీఎస్ ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపట్టబోతోంది. ఈ నిర్మాణాలకు సంబంధించిన రూ. 47.65 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని వడ్డేపల్లి, పెబ్బేరు, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ లలో పాలిటెక్నిక్ కళాశాల భవనాలను నిర్మించనున్నారు.

  • Loading...

More Telugu News