: క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాజీ టీమిండియా ఓపెనర్


టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు. 2003-04 వరకు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆకాశ్ చోప్రా 10 టెస్టులు ఆడాడు. అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో 23 పరుగుల సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో న్యూజిలాండ్ పై రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 15 ఏళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన ఆకాశ్ చోప్రా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా టెస్టు జట్టులో ఆడిన ఆకాశ్ చోప్రా, రంజీల్లో 301 పరుగులతో నాటౌట్ గా నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News