: ఏపీ రహదారులపై విగ్రహాలు, ఫ్లెక్సీలు తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ లోని రహదారులపై ఉన్న విగ్రహాలు, ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖను ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం విగ్రహాలు, ఫ్లెక్సీలు తొలగించేందుకు సమాయత్తమైంది. జాతీయ నాయకుల విగ్రహాలు మినహా మిగతావారి విగ్రహాలు 15 రోజుల్లోగా తొలగించాలని సర్కారు నిర్ణయించింది.

  • Loading...

More Telugu News