: దేశంలో జమ్మూకాశ్మీరే నెంబర్ వన్!


'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్న మన గిరీశం మాటలు వారికి తెలుసో, లేదో, లేక సిగరెట్ల మీద కోపమో కానీ జమ్మూ కాశ్మీర్ వాసులు వాటిని తెగ ఊదిపారేస్తున్నారట. ఆ రాష్ట్రం స్మోకింగ్ క్యాపిటల్ గా రూపొందుతోందని వీహెచ్ఏఐ (వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. 5.7 శాతం సిగరెట్ వినియోగంతో జమ్మూ కాశ్మీర్ దేశంలోనే అగ్రపథాన నిలిచిందని వీహెచ్ఏఐ అధికారి వెల్లడించారు.

  • Loading...

More Telugu News