: రేడియో జాకీగా మారనున్న బిగ్ బీ


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రేడియో జాకీ అవతారం ఎత్తనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 93.5 రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా ఆయన వినోదాన్ని పంచనున్నారు. తన తాజా చిత్రం 'షమితాబ్' ప్రమోషన్ లో భాగంగా అమితాబ్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 'ఆల్ ఇండియా షమితాబ్' పేరుతో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. రాత్రి 9 గంటల వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులతో అమితాబ్ ఫోన్ లో మాట్లాడతారు.

  • Loading...

More Telugu News