: ఏపీ సీఎంకు ట్రాఫిక్ దెబ్బ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ట్రాఫిక్ దెబ్బతగిలింది. ఖాళీ రోడ్డుపై పరుగులు తీయాల్సిన సీఎం కాన్వాయ్ విజయవాడలో ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ విజయవాడలోని కనకదుర్గమ్మ బ్రిడ్జిపై ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇంతలో వెనుకగా వాహనాలు వచ్చి చేరాయి. దీంతో, ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేయడంతో ఆయన ప్రయాణం ముందుకు సాగింది.

  • Loading...

More Telugu News