: విజయవాడలో బీజేపీ కార్యాలయ భూమి ఆక్రమణ కాదు: సుధీష్ రాంబొట్ల


విజయవాడలో బీజేపీ కొత్త కార్యాలయం కోసం కృష్ణానది కరకట్ట పక్కన స్థలంలో కొన్ని రోజుల కిందట శంకుస్థాపన జరిగింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధానంగా సీపీఎం నేత బీవీ రాఘవులు తీవ్ర విమర్శలు చేయడంతో, తాజాగా బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల మాట్లాడారు. కార్యాలయం కోసం శంకుస్థాపన చేసిన భూమి ఆక్రమణ కాదన్నారు. ఆరోపణలు చేసినవారు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక ఆర్థిక సహాయం విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News