: బీజేపీ ప్రచార పోస్టర్ లో కిరణ్ బేడీ మిస్సింగ్!


ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉన్న కిరణ్ బేడీని ఆ పార్టీ కావాలనే పక్కన బెట్టిందా? అన్న అనుమానం తలెత్తుతోంది. కొన్ని రోజుల కిందట బీజేపీ ప్రధాన నేతలు ఢిల్లీలో కొన్నిచోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఢిల్లీ నియోజకవర్గాల్లో పలు పోస్టర్ లు దర్శనిమిచ్చాయి. వాటిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, స్థానిక నేతలున్నారు. కానీ పార్టీ సీఎం అభ్యర్థి బేడీ ఫొటో ఓ మూలన కూడా లేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News