: వివన్ షాతో డేటింగ్ చేశా: అక్షర హాసన్


సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ డేటింగ్ చేశానని తెలిపింది. అక్క శ్రుతి హాసన్ ప్రేమ కలాపాలపై పుకార్లు షికార్లు చేసినా ఏనాడూ పెదవి విప్పలేదు. తొలి సినిమాతోనే అక్షర బోల్డుగా డేటింగ్ చేశానని ఒప్పుకుంది. వివన్ షా (నసీరుద్దీన్ షా కుమారుడు) తో తాను డేటింగ్ చేశానని, ఇప్పుడు తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పింది.

  • Loading...

More Telugu News