: అమరావతిలో మంత్రి నారాయణ స్పెషల్ డ్రైవ్
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ గుంటూరు జిల్లా అమరావతిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో అక్రమ లేఅవుట్లపై ఆయన తనిఖీలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా, ఈ తనిఖీల్లో మంత్రితో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఆయన తుళ్లూరులో అధికారులతో సమీక్ష నిర్వహించారు.