: నలభై ఏళ్ల తరువాత రైల్వేల్లో సమ్మె సైరన్... నిరవధిక సమ్మెకు నోటీసు


నాలుగు దశాబ్దాల అనంతరం భారతీయ రైల్వే శాఖలో సమ్మె సైరన్ మోగింది. తమ దీర్ఘకాల డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, నిరవధిక సమ్మెకు రైల్వే ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. ఏప్రిల్ 28న లక్షమందితో ఢిల్లీకి వచ్చి పార్లమెంటును ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధి ఒకరు తెలిపారు. వచ్చేనెల 3వ తేదీన విజయవాడ రైల్వే ఇన్ స్టిట్యూట్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News