: రామ మందిరం నిర్మాణమే లక్ష్యంగా వీహెచ్ పీ 'రామ్ మహోత్సవ్'


అయోధ్యలో రామ మందిరం నిర్మాణమే లక్ష్యమన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు విశ్వహిందూ పరిషత్ కొత్త ప్రయత్నం చేస్తోంది. 'రామ్ మహోత్సవ్' జరపాలని నిర్ణయించింది. మార్చి 21 లేదా 22 నుంచి ఏప్రిల్ 1 వరకు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారట. దుర్గాపూజల స్థాయిలో ఈ మహోత్సవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. రామ జన్మభూమి ఉద్యమానికి ఇది మంచి శక్తినిస్తుందని వీహెచ్ పీ మీడియా ఇన్ ఛార్జ్ శరద్ శర్మ అంటున్నారు.

  • Loading...

More Telugu News