: మున్సిపల్ పాఠశాలల్లో విద్యా బోధకుల నియామకానికి ప్రభుత్వం అనుమతి


ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ పాఠశాలల్లో విద్యా బోధకుల నియామకానికి ప్రభుత్వం అనుమతి తెలిపింది. 1,252 మంది విద్యా బోధకులను నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పాఠశాల్లో 3 నెలల కాలానికి వీరిని నియమించనుంది.

  • Loading...

More Telugu News