: గాలి పీఏ అలీఖాన్ కు బెయిల్... విడుదల


ఓఎంసీ కేసులో మరో నిందితుడైన గాలి జనార్దనరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అలీఖాన్ కు సీబీఐ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దాంతో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో కొంతకాలం నుంచి అలీఖాన్ జైల్లో రిమాండులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో గాలి, ఆయన బంధువు శ్రీనివాసరెడ్డికి గతవారం బెయిల్ మంజూరవడంతో విడుదలైన విషయం విధితమే.

  • Loading...

More Telugu News