: టి.సచివాలయాన్ని ఎర్రగడ్డలో ఏర్పాటు చేస్తారట!


తెలంగాణ సచివాలయాన్ని ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి మార్చాలని సర్కారు భావిస్తోంది. అందుకు అనువైన స్థలంగా ఎర్రగడ్డను ఎంపిక చేశారట. ఎర్రగడ్డలో ప్రస్తుతం ఛాతీ ఆసుపత్రి ఉన్న స్థలమైతే సచివాలయం ఏర్పాటుకు సరిపోతుందని భావిస్తున్నారు. సుమారు 62 ఎకరాల్లో ఏర్పాటైన ఈ ఆసుపత్రి 75 ఏళ్లుగా సేవలందిస్తోంది. దీన్ని నిజాం హయాంలో నిర్మించారు. ఈ ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ తరలించి, ఎర్రగడ్డలో వంద అంతస్తులతో సచివాలయం నిర్మించాలని టీఆర్ఎస్ సర్కారు యోచిస్తోందట.

  • Loading...

More Telugu News