: తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి స్థాయి ప్రొటోకాల్


తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నియమించిన పార్లమెంటరీ కార్యదర్శులను కూడా ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వారికి సహాయ మంత్రుల స్థాయి ప్రొటోకాల్ కల్పించింది. దానికి సంబంధించి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పర్యటనల వేళ మంత్రుల స్థాయి భద్రత, సదుపాయాల కల్పనకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News