: రేపే మోదీ, ఒబామా 'మన్ కీ బాత్'


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలసి పాల్గొనే ఆకాశవాణి కార్యక్రమం 'మన్ కీ బాత్' రేపు ప్రసారం కానుంది. రేపు రాత్రి 8 గంటలకు రేడియోలో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పటివరకు రెండుసార్లు 'మన్ కీ బాత్' పేరుతో మోదీ ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి అమెరికా అధ్యక్షుడితో కలసి పాల్గొంటున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఏ అంశాలపై మాట్లాడతారో తెలుసుకోవాలంటే రేపటివరకు ఎదురుచూడక తప్పదు.

  • Loading...

More Telugu News