: రష్యా బలపడాలి...ఉక్రెయిన్ తీరులో మార్పు రావాలి: ఒబామా
రష్యా ఆర్థికంగా బలపడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు. ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు రష్యా సహకరించడం ఆపాలని సూచించారు. యెమెన్ లో రాజకీయ తిరుగుబాట్లు జరుగుతున్నాయని, శాంతికి సహకరిస్తామని ఆయన సూచించారు. ఆల్ ఖయిదాపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అమెరికా పోరాటం సాగిస్తుందని, దేశాల రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోమని ఆయన చెప్పారు.