: దటీజ్ మోదీ... సంప్రదాయాలకు ఎదురువెళ్లిన వైనం!


విదేశాంగ విధానాలు అమలు చేయడంలో గత ప్రధానులతో పోలిస్తే, మోదీ విభిన్న మార్గంలో పయనిస్తున్నారు. ఒబామా దంపతులను ఆహ్వానించేందుకు మోదీ స్వయంగా వెళ్ళడం చర్చనీయాంశం అయింది. వచ్చింది అగ్రరాజ్యాధి నేత అయినా ప్రొటోకాల్ ప్రకారం ఒబామాకు స్వాగతం పలికేందుకు ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. విదేశాంగశాఖ మంత్రి, ముఖ్య అధికారులు మాత్రం వెళితే సరిపోతుంది. కానీ, సంప్రదాయాలు కాదని మోదీ స్వాగతం పలకడం వెనుక అమెరికాతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్న సంకేతాలు వెలువడగా, భారత సార్వభౌమత్వాన్ని అమెరికా ముందు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు విమర్శించాయి.

  • Loading...

More Telugu News