: ఆంధ్రా ముఖ్యమంత్రికి తెలంగాణలో పనేంటి?: మంత్రి మహేందర్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో ఏం పనని తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ఉండకుండా తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు బాబు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెలంగాణలో పర్యటిస్తే తప్పకుండా అడ్డుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక టీ కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పై మాట్లాడే అర్హత టీడీపీ, కాంగ్రెస్ నేతలకు లేదని తేల్చి చెప్పారు

  • Loading...

More Telugu News