: ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి... భారీగా తరలివచ్చిన అభిమానులు


టాలీవుడ్ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన నిన్న ఉదయం తుది శ్వాస విడిచారు. నేటి ఉదయం హైదరాబాదులోని వెంకటగిరిలోని స్వగృహం నుంచి మొదలైన ఎంఎస్ నారాయణ అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం ఎర్రగడ్డ శ్మశాన వాటికకు చేరుకుంది. ఎంఎస్ నారాయణ అంతిమ యాత్రలో సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా పాల్గొన్నారు. ఎంఎస్ చితికి ఆయన కుమారుడు నిప్పు పెట్టారు.

  • Loading...

More Telugu News