: బులెట్ రైలు గురించి అధ్యయనం చేయండి... చంద్రబాబును ఆహ్వానించిన స్పెయిన్


దావోస్ లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ ప్రతినిధి బృందాలతో ఆయన భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో స్పెయిన్ దేశానికి చెందిన ఓ బృందం కూడా ఆయనను కలిసింది. తమ దేశంలో పర్యటించాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. స్పెయిన్ లోని బులెట్ రైలు వ్యవస్థ, స్మార్ట్ సిటీలు, టూరిజం మోడల్ ను అధ్యయనం చేయాలని కోరింది. త్వరలోనే తమ బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తుందని బృందంలోని సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News