: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకెళతా: హీరో శివాజీ


కొద్దికాలం క్రితం బీజేపీలో చేరిన టాలీవుడ్ హీరో శివాజీ ప్రైవేటు ట్రావెల్స్ పై సమర శంఖం పూరించారు. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ మంత్రి, అధికారులు చర్యలు తీసుకోవాలంటూ శివాజీ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తగిన అనుమతులు లేకుండా నడుస్తున్న బస్సులను అడ్డుకోవాలని అన్నారు. ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగకుండా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు భావించాలని అన్నారు.

  • Loading...

More Telugu News