: ‘స్వైన్ ఫ్లూ’ నిర్లక్ష్యంపై తొలి వేటు... తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకుడు సాంబశివరావుపై వేటు!


తెలంగాణలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ ప్రజలపైనే కాదు, అధికారులపైనా ప్రభావం చూపుతోంది. వ్యాధి తీవ్రత, విస్తరిస్తున్న తీరును పసిగట్టడంలో విఫలం అయ్యారని తెలంగాణ ఆరోగ్యశాఖ సంచాలకుడు సాంబశివరావును విధుల నుంచి తప్పిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ కు ఆరోగ్యశాఖ సంచాలకుడిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

  • Loading...

More Telugu News