: మైసూరు ప్యాలెస్‌ లో వెలుగుచూసిన రహస్య మార్గం!


ప్రపంచ ప్రఖ్యాత అద్భుత కట్టడం మైసూరు ప్యాలెస్‌ లో ఓ భారీ సొరంగ మార్గం వెలుగుచూసింది. ఇక్కడి విశ్వమానవ పార్క్ వద్ద రహదారి విస్తరణ పనులు చేస్తుండగా ఈ సొరంగం బయట పడింది. సుమారు మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తులో వున్న సొరంగం అర కిలోమీటర్ పైగా పొడవున్నట్టు అధికారులు గుర్తించారు. ప్యాలెస్‌ నుంచి రాజుల ఆయుధ తయారీ కేంద్రం గన్‌ హౌస్ వరకూ ఇది వుంది. ఈ సొరంగ మార్గాన్ని గతంలో రాజులు రహస్య మార్గంగా వాడుకున్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News