: నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్


ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేజ్రీ వెంట కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కేజ్రీ నామినేషన్ వేసేందుకు లోపలికి వెళ్లిన సమయంలో ఎన్నికల సంఘం కార్యాలయం బయట బీజేపీ కార్యకర్తలు మోడీ అనుకూల నినాదాలతో స్వాగతం చెప్పారు. అనంతరం కేజ్రీ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ గురించే నిరంతరం మాట్లాడుతూ, మీడియా విసుగు తెప్పిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News